← Back to news

చిలమత్తూరు దగ్గర రోడ్డు యాక్సిడెంట్

By Anand· 2h ago· Chilamathur
చిలమత్తూరు దగ్గర రోడ్డు యాక్సిడెంట్

AP : చిలమత్తూరు కనుమ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌లో చిన్నన్నపల్లికి చెందిన రామచంద్రారెడ్డి చనిపోగా, ఆయన వైఫ్ ఆదిలక్ష్మమ్మకు గాయాలయ్యాయి. యాక్సిడెంట్ తర్వాత వాళ్లను హిందూపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. డాక్టర్ల అడ్వైజ్‌తో అనంతపురం తీసుకెళ్తుండగా రామచంద్రారెడ్డి చనిపోయారు. ప్రస్తుతం ఆదిలక్ష్మమ్మ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.

More in Local