← Back to news

'పిల్లల ముందు పేరెంట్స్‌ ఇలా ఉండాలి'

By Bala· 15h ago
'పిల్లల ముందు పేరెంట్స్‌ ఇలా ఉండాలి'

పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటలకంటే వారి బిహేవియర్‌ను ఎక్కువగా గమనిస్తారు. అందుకే ముందుగా పేరెంట్స్‌ తమ బిహేవియర్‌తోనే వారికి ఇన్‌స్పిరేషన్‌గా నిలవాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఇతరులతో మర్యాదగా మాట్లాడటం, పెద్దలను గౌరవించడం, మనుషులు, జంతువుల పట్ల దయ చూపడం నేర్పాలి. సమాజంలో కలిసిమెలిసి ఉండే గుణం, ప్రకృతి పట్ల బాధ్యత పెంచాలి. నిజాయితీ, సహనం, క్షమాగుణం వంటి విలువలను పిల్లలకు ఆచరణలో చూపించాలి.

More in Parenting