← Back to news

సచివాలయ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. AAS అమలు

By Mahesh· 1d ago· AP
సచివాలయ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. AAS అమలు

AP: సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన స్టాఫ్‌కు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) అమలు చేయాలని నిర్ణయించింది. 6 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేసిన ఉద్యోగులకు స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. 11వ పే రివిజన్ కమిషన్ (11th PRC) గైడ్‌లైన్స్ ప్రకారం AAS రూల్స్ అప్లై చేయనున్నారు. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

More in AP