SIRపై ప్రకాశ్ రాజ్ పోరాటం.. 10 రోజులు జిల్లాల్లో పర్యటన
కర్ణాటకలో SIRపై నటుడు ప్రకాశ్ రాజ్ తన నిరసనను మరింత స్పీడ్ పెంచారు. రాబోయే 10 రోజులు సివిల్ సొసైటీ ప్రతినిధులతో కలిసి జిల్లాల్లో పర్యటించి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌరులను కలుస్తానని తెలిపారు. 100 పోలింగ్ బూత్‌లలో సోషల్ ఆడిట్ చేసి డేటా కలెక్ట్ చేస్తామని చెప్పారు. SIR పేరుతో ఎలక్షన్ కమిషన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ‘SIR ఒక కుట్ర, స్కామ్, Constitutionకు వ్యతిరేకమైన ప్రాసెస్’ అని<a href="https://x.com/prakashraaj/status/2101629555555586468"> ప్రకాశ్ రాజ్ అన్నారు.</a>


