← Back to news

ఢిల్లీ SIR ప్రాసెస్‌లో ప్రముఖ నేతలకు నోటీసులు

By Nani Eluri· 3h ago· Deccanherald· Delhi
ఢిల్లీ SIR ప్రాసెస్‌లో ప్రముఖ నేతలకు నోటీసులు

ఢిల్లీ ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో ప్రముఖ నేతల పేర్లు నోటీసుల లిస్ట్‌లో ఉన్నాయి. LK అద్వానీ, మనీష్ సిసోడియా, CM రేఖా గుప్తా, అరవింద్ కేజ్రీవాల్, కపిల్ సిబల్, ఎస్. జైశంకర్ మరికొందరికి నోటీసులు నోటీసులు అందాయి. ఓటర్ వివరాల్లో డిస్క్రెపెన్సీస్, గత SIR లిస్ట్‌తో మ్యాపింగ్ కాకపోవడం వంటి కారణాలతో నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో మొత్తం 33.13 లక్షల మంది ఓటర్ల వివరాలను వెరిఫై చేయాల్సి ఉన్నట్లు గుర్తించారు.

More in National