ఆ 76 కోట్లతో పలమనేరులో చేయబోతున్నది ఇదే..

పలమనేరు రూపురేఖల్లో మార్పులు రానున్నా య్. HMA, DMF, APUFIDC, SC/ST subplan నుంచి రూ.76కోట్లు వచ్చాయి. ఈ నిధులతో చేసే పనుల list మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్‌లైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి పైప్‌లైన్ పునరుద్ధరణ, కొత్త ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం, ఐదు బోర్ల ఏర్పాటు చేపట్టామన్నారు.FSTP నిర్మాణం తుది దశకు చేరుకుందని, వీధి దీపాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. MLA ఎన్. అమరనాథ్ రెడ్డి ప్రత్యేక చొరవ తోడ్పడిందన్నారు.


