← Back to news

సీరియల్ యాక్ట్రెస్ సూసైడ్!

By sahani· 15 Jun 2026
సీరియల్ యాక్ట్రెస్ సూసైడ్!

హిందీ టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఫేమస్ సీరియల్ 'కుంకుమ భాగ్య' ఫేమ్, పాపులర్ యాక్ట్రెస్ సంచిత ఉగలే (30) సూసైడ్ చేసుకున్నారు. ముంబై నలసోపారాలోని తన ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఆమె చీరతో ఉరివేసుకున్నారు. స్పాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆమె మృతితో ఫ్యాన్స్, కో-స్టార్స్ ఎమోషనల్ అవుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.