వీకెండ్ మూవీ లిస్ట్ రెడీ!

ఈ వీకెండ్ ఇంట్లోనే సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే OTTలోకి వచ్చిన ఈ మూవీస్, సిరీస్‌లపై ఓ లుక్ వేయొచ్చు. సుమంత్ నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కార్తి ‘సర్దార్2’ కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. అర్జున్‌దాస్, ఐశ్వర్య లక్ష్మి నటించిన ‘హ్యాష్‌ట్యాగ్ లవ్’ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. నివిన్ పౌలీ, మమితా బైజు నటించిన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.



