← Back to news

శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ టైటిల్ సాంగ్ రిలీజ్!

By Mahesh· 2h ago

శ్రీ విష్ణు హీరోగా జానకీరామ్ మారెళ్ల డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కల్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే పలు సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా <a href="https://www.youtube.com/watch?v=Djq1ctp24qY&amp;t=2s">టైటిల్ సాంగ్‌ను</a> కూడా రిలీజ్ చేశారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించగా, భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ ఇచ్చారు. రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే మెయిన్ రోల్స్‌లో కనిపించనున్నారు.

More in Entertainment