← Back to news

ఎస్కార్ట్ పోలీసుల కళ్ళుకప్పి జీవిత ఖైదీ పరార్

By DK· 12 Jun 2026· Hmtvlive· నంద్యాల జిల్లా
ఎస్కార్ట్ పోలీసుల కళ్ళుకప్పి జీవిత ఖైదీ పరార్

AP: పోలీసుల కస్టడీలో నుంచి జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి రైలులో ఎస్కార్ట్ పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు. నంద్యాలకు చెందిన సాకే రాజ్‌కుమార్ పోక్సో కేసులో నిందితుడు. అతనికి కోర్టు జీవిత ఖైదు విధించడంతో కడప జైలులో ఉంచారు. పోలీసుల కస్టడీలో నుంచి జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్న రాజ్ కుమార్ రైలులో ఎస్కార్ట్ పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యారు. ఇటీవల కాలంలో అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వైజాగ్‌లో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.