'జన నాయగన్' డిలీటెడ్ సీన్స్ అవుట్!

CM విజయ్ నటించిన మూవీ 'జన నాయగన్' ఫ్యాన్స్‌కి డైరెక్టర్ H. వినోద్ ఒక అప్‌డేట్ ఇచ్చారు. సినిమా ఫైనల్ వర్షన్ నుండి తొలగించిన 6 డిలీటెడ్ సీన్స్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో 2 కామెడీ, 2 యాక్షన్, 2 ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. వచ్చే వారం నుండి ఇవి అందుబాటులోకి రానున్నాయి. అయితే థియేట్రికల్ రన్‌టైమ్ ఆల్రెడీ 3 గంటలు దాటడంతో, వీటిని థియేటర్లలో కలుపుతారా లేక యూట్యూబ్‌లో వదులుతారా అనేదానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ₹200 కోట్ల కలెక్షన్స్ దాటేసింది.



