← Back to news

రాజ్‌ఘాట్‌లో సోనమ్ వాంగ్‌చుక్!

By sahani· 28 Jul 2026· X· Delhi

సోనమ్ వాంగ్‌చుక్ ఇంటికి వెళ్లేముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ని విజిట్ చేశారు. అక్కడ గాంధీ సమాధి వద్ద స్పెషల్ ప్రేయర్స్ చేశారు. 100 ఏళ్ల క్రితం బాపూ చూపించిన శాంతియుత పోరాట మార్గం నేటికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారీ సెక్యూరిటీ మధ్య రాజ్‌ఘాట్ చేరుకున్న వాంగ్‌చుక్, గాంధీ ఐడియాలజీతోనే తమ సమస్యలపై పోరాడతామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

More in News