← Back to news

ఐటీ ఉద్యోగం వద్దు.. ఆటో డ్రైవర్‌గా అవుతా!

By Vishi· 16h ago

బెంగళూరులో ఓ 9 ఏళ్లు ఐటీ మేనేజర్‌గా పని చేశారు. ఆ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారారు. కారణమేంటో తెలుసా? కార్పొరేట్ ఉద్యోగంలోని ఒత్తిడి, టెన్షన్, డెడ్‌లైన్‌లే! వాటిని భరించలేక ఉద్యోగానికి రిజైన్ చేసి, సొంతంగా ఆటో కొనుక్కుని కొత్త కెరీర్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం నెలకు 60 వేలు సంపాదిస్తున్నానని తెలిపారు. వ్యాపారవేత్త డా. నెజ్రిన్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.

More in Motivational