← Back to news

సహజీవనంలో గృహహింస కేసు పెట్టొచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు

By Mahesh· 3 Aug 2026
సహజీవనంలో గృహహింస కేసు పెట్టొచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు

లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌(సహజీవనం)లో ఉన్న మహిళలకు కూడా సెక్షన్ 498A (గృహ హింస) రక్షణ వర్తిస్తుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజీవనంలో హరాస్‌మెంట్‌కు గురైన మహిళలు ఈ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉంటేనే మహిళ నిరూపించాల్సి ఉంటుందని పేర్కొంది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఫైల్ చేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

More in Legal