← Back to news

రేపు ‘బాలా’ సాహిత్య సమావేశం

By విశీ· 25 Jul 2026
రేపు ‘బాలా’ సాహిత్య సమావేశం

TG: తిరుపతికి చెందిన ప్రచురణ సంస్థ ‘బాలా బుక్స్’ ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సాహిత్య సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరం బషీర్‌బాఘ్ ప్రెస్‌క్లబ్‌లో జరగబోయే ఈ సమావేశంలో పాల్గొంటున్న రచయితలు, అనువాదకులు, ప్రచురణకర్తలు పాల్గొంటున్నారు. వివిధ సెషన్లలో వారంతా మాట్లాడతారు.

More in TG