← Back to news

విశాఖ బీచ్‌లో యువకుడు గల్లంతు

By DK· 11 Jun 2026· Dishadaily· విశాఖపట్నం జిల్లా
విశాఖ బీచ్‌లో యువకుడు గల్లంతు

AP: విశాఖ బీచ్‌లో స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు వుడా పార్కు వెనుక సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన డెడ్‌బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ త్రీ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అది మన్ కుమార్(19) మృతదేహమేనని గుర్తించి నిర్ధారించారు. పోస్టుమార్టం నిమ్మితం కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.