YCP మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్! 🚨
YCP మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఇన్వాల్వ్ అయిన తన కుమారుడిని తప్పించేందుకు ప్రయ్నత్నించినారనే ఆరోపణలతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పలరాజును అరెస్ట్ చేసే టైమ్‌లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఏడ్చారు. కొడుకుని సేవ్ చేసేందుకు ప్రయత్నించి మాజీ మంత్రి అరెస్ట్ అవ్వడం AP పాలిటిక్స్‌లో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.



