← Back to news

SC హాస్టల్‌లో స్టూడెంట్ సూసైడ్!

By sahani· 8 Jul 2026· Kamareddy
SC హాస్టల్‌లో స్టూడెంట్ సూసైడ్!

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. లక్ష్మాపూర్ విలేజ్ కి చెందిన అమృత అనే అమ్మాయి, ఇంటర్మీడియట్ BiPC ఫస్ట్ ఇయర్ చదువుతూ ఈ హాస్టల్‌లోనే ఉంటోంది. ఈరోజు మార్నింగ్ తనకు ఫీవర్ గా ఉందని చెప్పి కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూమ్‌లోనే ఉండిపోయింది. ఆ తర్వాత రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలిసి అమృత ఫ్యామిలీ మెంబర్స్ హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.