← Back to news

ఈ అరుదైన పెళ్లి చూశారా!

By sahani· 1 Aug 2026· kerala
ఈ అరుదైన పెళ్లి చూశారా!

కేరళలో అత్యంత అరుదైన, ఆసక్తికరమైన వివాహం జరిగింది. అఖిల్ థామస్, నిఖిల్ థామస్ అనే కవల సోదరులు... మ్యాగీ మేరీ, మరియా మేరీ అనే కవల అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిలో అసలైన ట్విస్ట్ ఏంటంటే... ఈ వివాహ వేడుకను జరిపించిన ప్రీస్ట్స్ ఆంటో, అజోలు కూడా కవలలే కావడం విశేషం! అంతేకాకుండా ఈ వెడ్డింగ్‌లో వారికి హెల్ప్ చేసిన అసిస్టెంట్లు కూడా కవల సోదరులే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

More in News