← Back to news

ప్రధాని మోదీని కలిసిన స్కైరూట్ ఫౌండర్స్

By RK· 28 Jul 2026
ప్రధాని మోదీని కలిసిన స్కైరూట్ ఫౌండర్స్

భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగం సక్సెస్ కావడంతో.. స్కైరూట్ ఏరోస్పేస్ ఫౌండర్స్ పవన్ చందన, నాగ భరత్ ప్రధాని మోదీని కలిశారు. వాళ్ళ ఉత్సాహం, లక్ష్యాలు చూస్తుంటే మన ప్రైవేట్ స్పేస్ సెక్టార్ ఫ్యూచర్ ఎంతో బ్రైట్‌గా ఉందని మోదీ 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. ఈ మీటింగ్‌లో విక్రమ్-1 సక్సెస్‌తో పాటు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాని ఇచ్చిన సపోర్ట్ తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని స్కైరూట్ సంస్థ తెలిపింది.

ప్రధాని మోదీని కలిసిన స్కైరూట్ ఫౌండర్స్
ప్రధాని మోదీని కలిసిన స్కైరూట్ ఫౌండర్స్

More in General