90 మినిట్స్‌లో 8 బాంబ్స్.. ఉక్రెయిన్‌పై భారీ అటాక్!

90 మినిట్స్... ఏకంగా 8 గ్లైడ్ బాంబ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా మరో భారీ అటాక్! 😳 జపోరిజ్జియా నగరంలోని రెసిడెన్షియల్ ఏరియాలపై రష్యా గ్లైడ్ బాంబ్స్ వేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 71 ఏళ్ల మహిళ చనిపోగా, 16 ఏళ్ల బాలికతో సహా 31 మంది గాయపడ్డారు. 22 అపార్ట్‌మెంట్ బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. మరోవైపు రాత్రికి రష్యా 181 డ్రోన్స్‌తో దాడి చేయగా, వాటిలో 163ను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. దీంతో మరిన్ని పాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని జెలెన్‌స్కీ మరోసారి కోరారు.



