← Back to news

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

By DK· 17 Jun 2026· Eenadu· హైదరాబాద్‌
ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

TG: హైదరాబాద్ కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. BDS (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) మొదటి సంవత్సరం విద్యార్థులను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ ర్యాగింగ్ చేశారని కేసు నమోదైంది. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్‌ చేసిన 12 మంది విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.