← Back to news

అంగన్‌వాడీల్లో సమస్యలు తీర్చాలి

By Praveen· 2h ago· Jayashankar Bhupalapally
అంగన్‌వాడీల్లో సమస్యలు తీర్చాలి

భూపాలపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల ప్రాబ్లెమ్స్ వెంటనే పరిష్కరించాలని AISF జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ డిమాండ్ చేశారు. సొంత బిల్డింగ్స్, తాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడం దారుణమన్నారు. అంతేకాకుండా ఇక్కడి టీచర్ దాదాపు సంవత్సరం లీవ్‌లో ఉన్నారని, వెంటనే ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local