శ్రీకాకుళం: కన్న కూతుర్ని చంపేసిన తల్లి!
శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లాలో ఘోరం జరిగింది. భర్తను, కొడుకును వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో హరిణి(24) అనే యువతిని ఆమె తల్లి, తాత కలిసి చంపేశారు. అయితే ఈ మర్డర్‌ని దాచడానికి, ఆమె గుండె నొప్పితో చనిపోయిందంటూ భర్త పెద్ద నాటకమాడాడు. ఫైనల్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి investigation చేయడంతో ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.



