← Back to news

కారుపైకి ఫ్లయ్ యాష్ ట్యాంకర్ బోల్తా !! ఒకరి మృతి

By DS· 11 Apr 2026· Telugu Report· visakhapatnam

కంచికచర్ల, కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెడుతున్న ఫ్లయ్ యాష్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అయి టోల్ గేట్ దగ్గర పక్కనున్న కారుపై బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు మృతి చెందారు. 16 చక్రాల అతిపెద్ద ట్యాంకర్ మీద పడటంతో కారు నుజ్జు నుజ్జు అయిపోయింది.కారు మీద పడిన ట్యాంకర్ ను తొలగించడానికే జేసీబీలను, భారీ క్రేన్లను వాడాల్సి వచ్చింది. చాలా సమయం పట్టింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.