← Back to news

ఎల్లన్నగర్‌లో విద్యా బస్సు యాత్ర.. ప్రభుత్వ బడిలోనే బస

By A.Ajay· 1h ago
ఎల్లన్నగర్‌లో విద్యా బస్సు యాత్ర.. ప్రభుత్వ బడిలోనే బస

TG: తెలంగాణ పీపుల్స్‌ ఫ్రంట్‌ విద్యా బస్సు యాత్రలో భాగంగా రిటైర్డ్‌ IAS ఆకునూరి మురళి, బృందం.. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, ఎల్లన్నగర్‌లో పర్యటించింది. గ్రామస్థులతో మాట్లాడి.. విద్య, స్థానిక సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి రాత్రి అక్కడే బస చేశారు. అన్ని మండలాల్లో.. ఆరూట్ల మోడల్‌ తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

More in TG