← Back to news

హెయిర్ స్టైలిస్టుల ఉద్యోగాలకు AI ఎఫెక్ట్!

By Bala· 2h ago· X

ఇండియాలో AI ట్రైనింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. AI సాంకేతికత అన్ని రంగాల్లోకి పెరుగుతూ.. ఉండటంతో సాంప్రదాయ ఉద్యోగాలపై ప్రభావం పడుతోంది. ఇప్పుడు హెయిర్ స్టైలిస్టుల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. AI రోబోలు, ఆటోమేటెడ్ హెయిర్‌కట్ మెషీన్లు రాబోతున్నాయి. ఇవి ఖచ్చితమైన స్టైలింగ్, తక్కువ సమయంలో సేవలు అందించగలవు, దీనివల్ల సాధారణ సెలూన్లు, హెయిర్ స్టైలిస్టులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.

More in Politics