విజయ్ కి మద్దతుగా BJP లీడర్ ఖుష్బూ ట్వీట్!

తమిళనాడు పాలిటిక్స్‌పై BJP లీడర్ ఖుష్బూ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడు స్టేట్ సిటిజన్‌గా చెప్తున్నా. ప్రజలు వాళ్ళ CMను చూస్ చేసుకున్నారు, కాబట్టి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే స్టేట్ ని పాలించాలి అని ఆమె opinion x లో షేర్ చేసుకున్నారు. ఒక పక్క BJP విజయ్ ని CM అవ్వడం ఆపుతుంటే, మరో పక్క అదే పార్టీకి చెందిన ఖుష్బూ ఇలా ఇండైరెక్ట్‌గా విజయ్‌కి సపోర్ట్ ఇవ్వడంపై పెద్ద చర్చ నడుస్తోంది.



