← Back to news

"నన్ను కిడ్నాప్ చేశారు": ధ్రువ్ రాఠీ

By Anusha· 1d ago· X

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఢిల్లీ పోలీసులపై భగ్గుమన్నారు. తనను డిటైన్ చెయ్యలేదనీ.. కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 10న ఉదయం వేళ తాను నిద్రపోతుంటే.. దాదాపు 20 మంది సివిల్ డ్రెస్‌లో వచ్చి, తనను పట్టుకుపోయారని ఆయన అన్నారు. "మోదీ డిక్టేటర్‌లా మారారు. అనధికారిక ఎమర్జెన్సీ ప్రకటించారు" అని ఫైర్ అయిన రాఠీ.. హిట్లర్, ముస్సోలినీకి పట్టిన గతే మోదీకీ పడుతుందని విమర్శించారు. తాను విదేశీయుణ్ని కాదంటూ తన ఇండియన్ పాస్‌పోర్ట్ చూపించారు.

More in National