కేంద్రం Shocking నిర్ణయం.. టార్గెట్ వాళ్లే!

జంతర్ మంతర్ ఇక ప్రొటెస్ట్ స్థలం కాదు. అంటే అక్కడ ప్రొటెస్ట్ చెయ్యడానికి వీలుండదు. ఢిల్లీ పోలీసులు అధికారికంగా దాన్ని డీనోటిఫై చేశారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను లెక్కలోకి తీసుకొని.. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ నోటీస్ జారీచేశారు. ఇకపై ప్రొటెస్ట్ చెయ్యాలంటే.. రామ్‌లీలా గ్రౌండ్, బురారి గ్రౌండ్, తూర్పు ఢిల్లీలోని CBD గ్రౌండ్‌లలో చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు SOP త్వరలో రానుంది. ఇది ప్రొటెస్టర్లలో ఆగ్రహాన్ని పెంచుతోంది.

