CEC నుంచి రాహుల్ గాంధీకి మెసేజెస్!

ఎన్నికల అక్రమాల వివాదంపై CEC జ్ఞానేష్ కుమార్ నుండి తనకు మెసేజెస్ వస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీరు తప్పు చేశారు, కానీ ప్రధాన సూత్రధారి కాదు; రాజీనామా చేసి అప్రూవర్‌గా మారిపోండి, అప్పుడే క్షమించే విషయం ఆలోచిస్తాం" అని తాను రిప్లై ఇచ్చినట్లు తెలిపారు. ఫామ్-6 మార్పులపై ఈరోజు ఢిల్లీ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ECI ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

