← Back to news

Clean house టెన్షన్ వద్దు.. ఇదే Scruffy Hospitality.

By Prashanth· 9h ago· Parents
Clean house టెన్షన్ వద్దు.. ఇదే Scruffy Hospitality.

Scruffy Hospitality అంటే ఇంటికి ఎవరైనా వస్తున్నారని చెప్పి ఇల్లు పూర్తిగా క్లీన్ చేయడం, కాస్ట్లీ వంటలు రెఢీ చేయడం లాంటి స్ట్రెస్ లేకుండా సింపుల్‌గా, సహజంగా గెస్ట్ లను ఇన్వైట్ చేయడం. పిల్లలతో బిజీగా ఉండే తల్లిదండ్రులు ఇంటిని పర్ఫెక్ట్‌గా ఉంచాలనే టెన్షన్ లేకుండా ఫ్రెండ్స్‌ను పిలిచి వారితో కలిసి టైమ్ గడపడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇంట్లో మెస్ ఉన్నా పట్టించుకోకుండా, ఫ్రోజెన్ ఫుడ్ లేదా సింపుల్ మీల్‌తోనే గెట్‌టుగెదర్‌ చేసుకోవచ్చు.

More in Parenting