← Back to news

పిల్లలు ‘ఏం లేదు’ అంటున్నారా? ఇదే కారణం!

By Anusha· 2h ago· Indiatimes
పిల్లలు ‘ఏం లేదు’ అంటున్నారా? ఇదే కారణం!

పిల్లలు తమ సమస్యలు, బాధలు తల్లిదండ్రులతో చెప్పాలంటే వారికి ట్రస్ట్, సేఫ్టీ ఉండాలి. ప్రతి విషయానికీ ప్రశ్నలు, సలహాలు, తిట్లు ఎదురైతే.. పిల్లలు మనసులోని మాట చెప్పడం మానేస్తారని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుగమి రమేశ్ తెలిపారు. ‘ఎందుకు చేశావు?’, ‘ముందే ఎందుకు చెప్పలేదు?’ అని అడగకుండా.. ‘ఏమైనా ఇబ్బంది ఉందా?’, ‘మాట్లాడాలనుకుంటున్నావా?’ అని అడగాలి. పిల్లలు చెప్పేది పూర్తిగా విని, వెంటనే తప్పుపట్టకూడదు. ఇలా చేస్తే వారిలో నమ్మకం పెరుగుతుంది.

More in Parenting