← Back to news

ఆకాశంలో సూపర్‌ పవర్‌ షో.. తరంగ్‌ శక్తి 2026 !

By Lokesh· 11h ago
ఆకాశంలో సూపర్‌ పవర్‌ షో.. తరంగ్‌ శక్తి 2026 !

భారత వైమానిక దళం నిర్వహించే ‘తరంగ్‌ శక్తి 2026’ ఆసియాలోనే అతిపెద్ద బహుళ దేశాల విమాన వ్యాయామంగా నిలవనుంది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 12 వరకు జోధ్‌పూర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. తొమ్మిది దేశాల వైమానిక దళాలు ఇందులో పాల్గొంటాయి. అమెరికా ఎఫ్‌-35లు, ఫ్రాన్స్‌ రఫాల్‌లు, యూఏఈ ఎఫ్‌-16లు కూడా రానున్నాయి. దేశాల మధ్య కలిసి పనిచేసే విధానం, యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలపై ఈ వ్యాయామంలో శిక్షణ తీసుకోనున్నారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.