← Back to news

Big Breaking: బీహార్‌లో సంచలన ఎన్‌కౌంటర్

By Krishna· 11h ago· Instagram

బీహార్‌లోని జముయి జిల్లాలో సెప్టెంబర్‌ 19న ఓ బాలిక, ఆమె స్నేహితుడిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు నందన్ యాదవ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి గాయపరిచారు. <a href="https://www.theclearcutnews.com/n/fW6u5Du">వైరల్ వీడియో</a>లో ఎర్ర గమ్ఛా కప్పుకుని కనిపించిన వ్యక్తే ఇతనని పోలీసులు నిర్ధారించారు. పారిపోయే ప్రయత్నంలో అతని ఎడమ కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. అతన్ని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 3h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.