← Back to news

నటి రాధా ఫ్యామిలీపై పోలీస్ కంప్లైంట్.. ఎందుకని?

By Mahesh· 2h ago· India Today· Chennai
నటి రాధా ఫ్యామిలీపై పోలీస్ కంప్లైంట్.. ఎందుకని?

నటి రాధా తన అక్క, నటి అంబిక, తమ్ముడు మల్లికార్జునపై చెక్ మోసం ఆరోపణలతో చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన ఇంట్లో ఉంచిన పాత సంతకం చేసిన ఖాళీ చెక్కులను తన అనుమతి లేకుండా తీసుకుని, 46 కోట్ల రూపాయల క్యాష్ విత్‌డ్రా చేసేందుకు ట్రై చేశారని ఆమె ఆరోపించారు. ఐదు చెక్కులు అంబిక పేరుతో ఎన్‌క్యాష్‌మెంట్‌కు వచ్చినట్లు బ్యాంక్ సమాచారం ఇవ్వడంతో పేమెంట్ స్టాప్ చేయించినట్లు తెలిపారు. చెక్కులను మల్లికార్జున నింపారని రాధా ఆరోపించారు. ఈ ఫ్యామిలీ ప్రాపర్టీ వివాదంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Current Affairs