← Back to news

"EVMs వద్దు": అభిజీత్ దీప్కే

By Krishna· 2h ago· X
"EVMs వద్దు": అభిజీత్ దీప్కే

"ప్రతీ EVMనీ ట్యాంపర్ చెయ్యవచ్చు" అన్నారు CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే. అక్టోబర్ 2న ఛలో ముంబైకి పిలుపిచ్చిన సందర్భంగా.. ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. "EVM వద్దు.. బ్యాలెట్ మేలు. డెవలప్డ్‌ కంట్రీస్‌లోనూ బ్యాలెట్ ద్వారానే పోలింగ్ జరుగుతోంది" అన్నారు. "14 శాతం ఓట్లు పోయాయంటే, దాని అర్థమేంటి? ఇది నిజమైన ప్రజాస్వామ్యం కానట్లే. ఎవరు గెలుస్తారో ముందే డిసైడ్ అయిపోతోంది" అని అన్నారు. కొత్త మార్పు కోసం, Gen Z కోసం తాము అక్టోబర్ 2 ప్రశాంతంగా ఆందోళన చేస్తామని తెలిపారు.

More in National