← Back to news

SAILలో 710 అప్రెంటిస్ పోస్టులు.. ఫీజు లేదు!

By Mahesh· 12h ago· Sailcareers
SAILలో 710 అప్రెంటిస్ పోస్టులు.. ఫీజు లేదు!

SAIL భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో 2026-27కి 710 అప్రెంటిస్ పోస్టులకు <a href="https://sailcareers.com/">నోటిఫికేషన్</a> రిలీజ్ అయింది. Trade Apprentice (ITI) 516, Technician Apprentice (Diploma) 124, Graduate Apprentice 70 పోస్టులున్నాయి. అక్టోబర్ 20 వరకు <a href="https://www.apprenticeshipindia.gov.in/">ఆన్‌లైన్‌లో అప్లై</a> చేయాలి. అక్టోబర్ 31 నాటికి ఏజ్ 18–28 ఏళ్లు ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI, డిప్లొమా లేదా డిగ్రీ అర్హత ఉండాలి. అప్లికేషన్ ఫీజు లేదు. మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. వాక్‌-ఇన్ 27 అక్టోబర్–21 నవంబర్ వరకు ఉంటుంది.

More in Jobs