← Back to news

మాజీ MLAని కలిసిన విద్యా కమిటీ ప్రతినిధులు

By DK· 2h ago
మాజీ MLAని కలిసిన విద్యా కమిటీ ప్రతినిధులు

కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయిపల్లె ZP పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన ఝాన్సీ, వైస్ చైర్మన్‌గా ఎన్నికైన సిద్దయ్య, మైదుకూరు మాజీ MLA శెట్టిపల్లె రఘురామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డిని శాలువాతో సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల సమగ్ర అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌకర్యాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

More in Jobs