← Back to news

ఓటీటీలోకి అఖిల్ బ్లాక్‌బస్టర్ 'లెనిన్'..

By Balakrishna· 1 Aug 2026
ఓటీటీలోకి అఖిల్ బ్లాక్‌బస్టర్ 'లెనిన్'..

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం 'లెనిన్' థియేటర్లలో సాలిడ్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయినవారు త్వరలోనే ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.

More in Cinema