← Back to news

గుండె హెల్త్‌కి ‘దానిమ్మ’.. సైంటిస్టుల రిసెర్చ్ ❤️

By BK· 9h ago
గుండె హెల్త్‌కి ‘దానిమ్మ’.. సైంటిస్టుల రిసెర్చ్ ❤️

కొంచెం నడవగానే అయాసం వచ్చి ఆగిపోతున్నారా? గుండె కండరాలు గట్టిపడటమే (డయాస్టొలిక్ హార్ట్ ఫెయిల్యూర్) దీనికి మెయిన్ రీజన్. దానిమ్మ గింజలతో ఈ ప్రాబ్లమ్‌కి 80శాతం చెక్ పెట్టొచ్చని యూకే కింగ్స్ కాలేజ్ సైంటిస్టులు చెప్తున్నారు. దానిమ్మ తింటే బాడీలో ‘యూరోలిథిన్-ఏ’ అనే కెమికల్ రిలీజ్ అయి, గట్టిపడిన గుండె నరాలను సాఫ్ట్‌గా మారుస్తుంది. దీనివల్ల బ్లడ్ పంపింగ్ ఈజీ అవుతుంది. దానిమ్మతో పాటు వాల్‌నట్స్, స్ట్రాబెర్రీలలో కూడా గుండె జబ్బులను తగ్గించే శక్తి ఉందని సైంటిస్టులు తెలిపారు.

More in Health

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!
Health· 17h ago

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

జుట్టు విరిగిపోవడం, డ్రైనెస్ తగ్గించి హెయిర్‌ని స్ట్రాంగ్‌గా మార్చడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్, ఫిష్, పప్పులు హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఒమేగా-3 ఉండే వాల్‌నట్స్, చియా సీడ్స్ జుట్టుకి నేచురల్ మాయిశ్చర్ ఇస్తాయి. విటమిన్ A, C ఉన్న క్యారెట్స్, సిట్రస్ ఫ్రూట్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. ఇక ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హెయిర్ రూట్స్‌కి ఆక్సిజన్ అందించి ఫాల్‌ను తగ్గిస్తాయి. డైలీ ఎక్కువ వాటర్ తాగుతూ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే హెయిర్ హెల్దీగా ఉంటుంది.