← Back to news

Hedge Fund ఆయిల్‌ బావుల వైపు!

By Nani Garikina· 18h ago
Hedge Fund ఆయిల్‌ బావుల వైపు!

స్టాక్స్‌, బాండ్స్‌, ట్రేడింగ్‌.. ఇవే హెడ్జ్‌ ఫండ్ సంస్థల ప్రపంచం అనుకుంటాం. కానీ ఇప్పుడు కొన్ని సంస్థలు నేరుగా ఆయిల్‌ బిజినెస్‌లోకి వస్తున్నాయి. Citadel షేల్‌ ఆయిల్‌ ఆస్తులను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు Reuters తెలిపింది. టెక్సాస్‌లోని WildFire Energy కోసం Citadel బిడ్‌ వేసినా, $4.06 బిలియన్‌ డీల్‌ను Magnolia Oil & Gas దక్కించుకుంది. ఆయిల్‌ ధరలు, జియోపాలిటికల్‌ టెన్షన్స్‌ పెరుగుతున్న వేళ, ఆయిల్‌ ఆస్తులు రిస్క్‌ను బ్యాలెన్స్‌ చేయొచ్చు. అందుకే ఆయిల్‌ ప్రొడక్షన్‌ వైపు చూస్తున్నాయి.

More in International