హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

జుట్టు విరిగిపోవడం, డ్రైనెస్ తగ్గించి హెయిర్‌ని స్ట్రాంగ్‌గా మార్చడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్, ఫిష్, పప్పులు హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఒమేగా-3 ఉండే వాల్‌నట్స్, చియా సీడ్స్ జుట్టుకి నేచురల్ మాయిశ్చర్ ఇస్తాయి. విటమిన్ A, C ఉన్న క్యారెట్స్, సిట్రస్ ఫ్రూట్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. ఇక ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హెయిర్ రూట్స్‌కి ఆక్సిజన్ అందించి ఫాల్‌ను తగ్గిస్తాయి. డైలీ ఎక్కువ వాటర్ తాగుతూ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే హెయిర్ హెల్దీగా ఉంటుంది.



