← Back to news

ప్రెగ్నెన్సీలో గూగుల్‌ సెర్చ్‌ ఎంతవరకు ఓకే?

By Nani Eluri· 8h ago· Indiatimes
ప్రెగ్నెన్సీలో గూగుల్‌ సెర్చ్‌ ఎంతవరకు ఓకే?

ప్రెగ్నెన్సీ సమయంలో చిన్న చిన్న సింప్టమ్స్‌కే గూగుల్‌లో సెర్చ్‌ చేయడం ఇప్పుడు కామన్‌ అయిపోయింది. కానీ ఎక్కువగా సెర్చ్‌ చేయడం వల్ల టెన్షన్‌ మరింత పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక సింప్టమ్‌ కోసం వెతికితే ఎన్నో రకాల సమాచారం, అరుదైన సమస్యల గురించి కూడా కనిపించి భయం పెరగొచ్చు. ఇతరుల ప్రెగ్నెన్సీతో మనదాన్ని పోల్చుకోవడం కూడా ఆందోళనకు కారణమవుతుంది. అందుకే రాండమ్‌ సెర్చ్‌ల కంటే డాక్టర్‌ను సంప్రదించడం చెబుతున్నారు.

More in Infotainment