← Back to news

డ్రాపౌట్‌ పిల్లలకు కొత్త ఆశ

By Nani Eluri· 9h ago· Thelogicalindian
డ్రాపౌట్‌ పిల్లలకు కొత్త ఆశ

పూణెలో పిల్లలు చదువు మానేయకుండా ‘పనాహ్‌ కమ్యూనిటీస్‌’ అనే సంస్థ పనిచేస్తోంది. అర్షియా దాస్‌, ఆమె టీమ్‌ స్కూల్‌ మానేసిన పిల్లలను తిరిగి చదువులోకి తీసుకురావడంతో పాటు, చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సపోర్ట్‌ చేస్తున్నారు. 2023 నుంచి 141 మంది పిల్లలు మళ్లీ చదువు మొదలుపెట్టారు. పిల్లల చదువు సమస్యలను దగ్గరగా అర్థం చేసుకుని, స్థానిక కమ్యూనిటీలతో కలిసి పరిష్కారాలు వెతకడంలో అర్షియా కీలకంగా పనిచేస్తున్నారు. పూణెను డ్రాపౌట్‌-ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా టీమ్‌ పనిచేస్తోంది.

More in Infotainment