← Back to news

ఎంవీఎస్ జూనియర్ కాలేజీకి మేకోవర్

By Surender· 1d ago· Mahbubnagar (R) (Og), Mahabubnagar Urban, Mahabubnagar
ఎంవీఎస్ జూనియర్ కాలేజీకి మేకోవర్

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మేకోవర్. రూ.7.95 కోట్లతో 6 ఎకరాల్లో ఆధునిక భవనం నిర్మిస్తారు. విశాలమైన తరగతి గదులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ హైటెక్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీ, తాగునీరు, క్రీడా మైదానం రెడీ అవుతాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి త్వరలో భూమిపూజ చేయనున్నారు.

More in Local