విద్యాశాఖను RSS నడుపుతోంది: రాహుల్ గాంధీ

పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌తో లోక్‌సభ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. "విద్యాశాఖను నడుపుతోంది మంత్రి కాదు.. RSS" అని ఆయన చెప్పడంతో BJP సభ్యులు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొద్దిసేపు రచ్చ జరిగింది. ఇదే సమయంలో జంతర్ మంతర్ నిరసనలపై చర్చ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడంతో.. లోక్‌సభ, రాజ్యసభ రెండింటినీ కొద్దిసేపు వాయిదా వేశారు.


