← Back to news

కరెన్సీ నోట్లతో గణపతి.. 88 లక్షల అలంకరణ!

By Aarav· 10h ago
కరెన్సీ నోట్లతో గణపతి.. 88 లక్షల అలంకరణ!

కృష్ణా జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని 88,88,888 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ అలంకరణ చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మీ ఊరి వార్త మీరే పంపండి!

More in Politics