← Back to news

DUSU ఎన్నికల్లో డబ్బు ప్రభావం: అభిజీత్ దీప్కే

By Nani Eluri· 1d ago· Indiatoday
DUSU ఎన్నికల్లో డబ్బు ప్రభావం: అభిజీత్ దీప్కే

DUSU(Delhi University Students Union) ఎన్నికల్లో మనీ పవర్ పనిచేసిందని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో క్యాంపెయిన్ చేసే వారు రోల్స్ రాయిస్, ఆడి, BMW లాంటి లగ్జరీ కార్లలో వస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ABVP నాలుగు సెంట్రల్ పోస్టుల్లో మూడు గెలిచింది. ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను ABVP దక్కించుకుంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉందనే విషయం దీనితో కనిపిస్తోందని దీప్కే చెప్పారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 3h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.