← Back to news

"మోరల్ పోలీసింగ్ అంటే ఇదేనా?" నెటిజన్ల ఫైర్!

By Krishna· 9h ago· Instagram
"మోరల్ పోలీసింగ్ అంటే ఇదేనా?" నెటిజన్ల ఫైర్!

బీహార్, జముయి జిల్లాలో ఓ బాలుడు, పదో తరగతి బాలికను.. ఓ గ్యాంగ్.. మోరల్ పోలీసింగ్ పేరుతో ఆపి, అసభ్య వ్యాఖ్యలు, కొట్టడం, లైంగిక వేధింపులకు పాల్పడిన<a href="https://www.theclearcutnews.com/n/fW6u5Du"> వైరల్ వీడియో</a> దేశవ్యాప్తంగా ఆగ్రహం రేకెత్తించింది. ఈ ఘటనపై జముయి BJP ఎమ్మెల్యే, మంత్రి శ్రేయసి సింగ్ ఇండియాటుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “మోరల్ పోలీసింగ్‌ను మరింత మర్యాదగా, ఎలెగాంట్‌గా చేయవచ్చు” అని అనడం దుమారం రేపింది. ఆమె ఆ గ్యాంగ్ దాడిని సమర్థిస్తున్నట్లు మాట్లాడారని విపక్షాలూ, నెటిజన్లూ ఫైర్ అవుతున్నారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.